just breakup song
hey.. this is smashing subhan ఇది బ్రేకప్ సాంగ్... ఈ స్టోరీ చాలా లాంగ్.. కొంచెం షార్ట్ గా చెప్తాను... సున్లో మేరీ జాన్.. ఓ పోరి.. నాకు బ్రేకప్ చెప్పేసి ..ఎక్కడికెళ్లిపోతావే.. ఒక వర్జిన్ కుర్రాడ్ని ఇంతలా బాధ పెడితే నాశనం అయిపోతావే.. గుడ్ బాయ్ లా.. గప్ చుప్ గా ఉన్నోనికి .. ప్యార్ అంటూ మోజు పెట్టావే..... సోలో గా ..సాఫీగా ఉన్న నా ..లైఫ్ నంతా తిప్పికొట్టావే... నీ జిమ్మడ.. మా మొగోళ్ల ఉసురు తగిలి నాశనం అయిపోతావే.... స్టడీస్ లో నేను ఎప్పుడూ ఫస్ట్... దీని వెంటపడి.. దీన్ని చేశాను ట్రస్ట్.. డైలీ నాతో చెప్పేది యు అర్ మై బెస్ట్.. వన్ డే నాతో అడిగింది.. this is లవ్ or లస్ట్ హే.. బేబీ.. i love you రా.. నీ కోసం మే నేను బతికున్నారా.. చల్ పోరా.. ఈ genration లో లవ్ ఏంట్రా.. నీతో నాకు లవ్ బోర్ కొట్టిందని .. simple reason తోటి బ్రేకప్ చెప్పేసింది... ఓ పోరి.. నాకు బ్రేకప్ చెప్పేసి ..ఎక్కడికెళ్లిపోతావే.. ఒక వర్జిన్ కుర్రాడ్ని ఇంతలా బాధ పెడితే నాశనం అయిపోతావే.. గుడ్ బాయ్ లా.. గప్ చుప్ గా ఉన్నోనికి .. ప్యార్ అంటూ మోజు పెట్టావే..... సోలో గా ..సాఫీగా ఉన్న నా ..లైఫ్ నంతా తిప్పికొట్టావే... ఇది బ్రేకప్ సాంగ్... ఈ స్టోరీ చాలా లాంగ్.. కొంచెం షార్ట్ గా చెప్పాను... అర్థం చేస్కో మ్యాన్
You may also like

Leave a comment
See track description ↑